రామ్ తమిళియన్ గెటప్ అందుకా..
Monday, July 11, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళియన్ గెటప్ లో ఇలా...వెరైటీగా రామ్ దర్శనమిచ్చారు. నేను శైలజ చిత్రంతో సక్సెస్ సాధించిన రామ్ ప్రస్తుతం కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే...రామ్ తమిళియన్ గెటప్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో రూపొందుతున్న మూవీ కోసం అనుకుంటే...పొరపాటే. మరి...విషయం ఏమిటంటే...రామ్ తన బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి కోసం ఈ గెటప్ లో కనిపించారట. ఈ విషయాన్ని రామ్ ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ...బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి కోసం ఈ తమిళియన్ గెటప్. ఉదయం 4 గంటలకు పెళ్ళి ముహుర్తం కావడంతో ఫేస్ నిద్రపోతున్నట్టుగా ఉంది అంటూ న్యూ గెటప్ స్టిల్ పోస్ట్ చేసాడు రామ్. బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాడు సరే...ఇంతకీ రామ్ ఎప్పుడు చేసుకుంటాడో పెళ్లి..?
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments