అందుకే...క‌మ‌ల్ కి ర‌జ‌నీ ఫోన్ చేశార‌ట‌..!

  • IndiaGlitz, [Monday,August 01 2016]

యూనీవ‌ర్శిల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ గ‌త నెల 13న ఇంట్లో మెట్ల పై నుంచి జారీప‌డిన విష‌యం తెలిసిందే. ఆత‌ర్వాత చెన్నైలోని హాస్ప‌ట‌ల్ లో చేరిన క‌మ‌ల్ కు వైద్యులు ఆప‌రేషన్ చేసారు. మూడు వారాల త‌ర్వాత డిశ్చార్జి చేస్తామ‌ని చెప్పారు. అందువ‌ల‌నే శ‌భాష్ నాయుడు షూటింగ్ ను సెప్టెంబ‌ర్ కి వాయిదా వేసారు.

ఇదిలా ఉంటే...క‌మ‌ల్ ఏ కాలికైతే ఆప‌రేష‌న్ చేసారో అదే కాలికి స‌మ‌స్య రావ‌డంతో ఆదివారం మ‌ళ్లీ ఆప‌రేష‌న్ చేసారు. ప్ర‌స్తుతం ఆరోగ్యంగానే ఉన్నాన‌ని, త్వ‌ర‌లోనే ఇంటికి వ‌స్తాన‌ని క‌మ‌ల్ హాస‌న్ చెప్పారు. అయితే..క‌మ‌ల్ కాలికి మ‌ళ్లీ ఆప‌రేష‌న్ చేసార‌ని తెలియ‌డంతో ర‌జ‌నీకాంత్ క‌మ‌ల్ కు ఫోన్ చేసి ప‌రామ‌ర్శించార‌ని స‌మాచారం.

More News

త‌మ‌న్ కి చిరు బంప‌ర్ ఆఫ‌ర్..

వ‌రుస‌గా సినిమాలు చేస్తూ...టాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్.ఎస్.త‌మ‌న్. ఇటీవ‌ల‌ గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో రూపొందిన స‌రైనోడు సినిమాకి మ్యూజిక్ అందించిన త‌మ‌న్..తాజాగా ఇదే సంస్థ‌లో రూపొందిన శ్రీర‌స్తు - శుభ‌మ‌స్తు చిత్రానికి కూడా మ్యూజిక్ అందించాడు.

శ్రీర‌స్తు - శుభ‌మ‌స్తు క‌థ‌ను బ‌య‌ట‌పెట్టిన చిరు

అల్లు శిరీష్ న‌టించిన తాజా చిత్రం శ్రీర‌స్తు - శుభ‌మ‌స్తు. పరుశురామ్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని ఆగ‌ష్టు 5న రిలీజ్ చేయ‌నున్నారు.

పెళ్లిచూపులు యూనిట్ కు రాజ‌మౌళి ప్ర‌శంస‌లు

యువ‌త‌రం భావాల‌ను కొత్త రీతిలో చూపించిన త‌రుణ్ భాస్క‌ర్ సినిమా `పెళ్ళిచూపులు` మంచి విజ‌యాన్ని అందుకుంది. ప్రేక్ష‌కుల నుండే కాకుండా సినీ ప్ర‌ముఖుల నుండి కూడా ప్ర‌శంస‌లు అందుకుంటుంది.

రాజ‌శేఖ‌ర్ - ప్ర‌వీణ్ స‌త్తార్ మూవీ అప్ డేట్..

అంకుశం, ఆహుతి, ఆగ్ర‌హం, మ‌హంకాళి...ఇలా పోలీస్ క్యారెక్ట‌ర్స్ తో మెప్పించి యాంగ్రీమేన్ గా ఇమేజ్ సొంతం చేసుకున్న రాజ‌శేఖ‌ర్ తాజాగా మ‌రోసారి పోలీస్ పాత్ర‌లో క‌నిపించేందుకు రెడీ అవుతున్నారు.

బొమ్మరిల్లు వలే అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే శ్రీరస్తు - శుభమస్తు విజయం తథ్యం - చిరంజీవి

అల్లు శిరీష్ -లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం శ్రీరస్తు శుభమస్తు.ఈ చిత్రాన్ని పరుశురామ్ తెరకెక్కించారు.