"డిస్నీ ప్లస్ హాట్ స్టార్" లో ఖిలాడి

  • IndiaGlitz, [Saturday,March 12 2022]

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఆడియన్స్ కోసం ఫామిలీ ప్యాక్ లాంటి ఎంటర్ టైన్మెంట్ తో వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. దాని పేరు ఖిలాడి. స్ట్రీమింగ్ మొదలైంది.

యాక్షన్ బ్లాక్ బస్టర్ గా సంచలనం సృష్టించిన ఈ ఖిలాడి ఒక మామూలు మనిషి లైఫ్ లో ఊహలకు అందకుండా జరిగిన ఇన్సిడెంట్స్ తో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తోంది. రవితేజ చూపించిన వేరియేషన్స్ స్పెషల్ గా, రవితేజ మార్కు స్టయిల్ మరింత స్పెషల్ గా ఉండబోతోంది. డ్యూయల్ రోల్ లో మాస్ మహారాజా కావాల్సినంత వినోదం పంచుతున్నాడు.

రవితేజ ఎనర్జీ, ఈ సినిమా కోసం ప్రత్యేకమైన మేకోవర్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణలు. రవితేజ అంటే గుర్తొచ్చే కామెడీ మాత్రం అస్సలు మిస్ అవ్వడానికి లేదు. ఈ ఖిలాడీ ని మిస్ అవ్వకండి. స్ట్రీమింగ్ మొదలైంది. మాస్ మహారాజా వైబ్స్ ఇక కంటిన్యూ అవుతాయి.

యాక్షన్ బ్లాక్ బస్టర్ ఖిలాడి ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి.

Content Produced by: Indian Clicks, LLC

More News

చిక్కుల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నిర్మాత బెల్లంకొండ సురేష్ ... చీటింగ్ కేసుపెట్టిన ఫైనాన్షియర్

టాలీవుడ్ యువ హీరో బెల్లం కొండ శ్రీనివాస్‌, ఆయ‌న తండ్రి ప్ర‌ముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌లు చిక్కుల్లో పడ్డారు. వీరిద్దరిపై హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో ఛీటింగ్ కేసు న‌మోదైంది.

ఆగస్టు 12న అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రూపొందుతోన్న 'ఏజెంట్' రిలీజ్

ప్రామిసింగ్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి ల హై బడ్జెట్ స్టైలిష్, యాక్షన్ థ్రిల్లర్ చిత్రం `ఏజెంట్. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు.

రాధేశ్యామ్‌ను వాడేసిన సజ్జనార్.. ప్రభాస్‌తో పూజ ఏం చెప్పిందంటే..?

తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్ తనదైన వ్యూహాలతో సంస్థను గాడిలో పెట్టేందుకు  ప్రయత్నిస్తున్నారు.

సీఎం కేసీఆర్‌కు అస్వస్థత.. యశోదా ఆసుపత్రికి తరలింపు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో శుక్రవారం వైద్య పరీక్షల కోసం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి యశోద ఆస్పత్రికి వెళ్లారు.

ప్రతి షోకి 100 టికెట్లు పంపండి.. థియేటర్‌ యాజమాన్యాలకు బెజవాడ మేయర్ లేఖ, వైరల్

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.