ఎవ‌డో ఒక‌డు లో ర‌వితేజ క్యారెక్ట‌ర్ ఇదే

  • IndiaGlitz, [Saturday,October 24 2015]

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం ఎవ‌డో ఒక‌డు. ఈ చిత్రాన్ని ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ తెర‌కెక్కిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ర‌వితేజ స‌ర‌స‌న ప్రేమ‌మ్ ఫేం అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తుంది. ఈ సినిమాలో మ‌రో హీరోయిన్ కూడా న‌టిస్తుంది. అయితే సెకండ్ హీరోయిన్ ఎవ‌ర‌నేది ఇంకా ఫైన‌ల్ కాలేదు.

ఈ సినిమాలో ర‌వితేజ లెక్చ‌ర‌ల్ పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ని స‌మాచారం. హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ స్టూడెంట్ గా న‌టిస్తుంద‌ట‌. ద‌స‌రాకి ప్రారంభ‌మైన ఈ సినిమాని న‌వంబ‌ర్ 25 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించి స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

చ‌ర‌ణ్ తో స‌ల్మాన్ సినిమా

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ బాలీవుడ్ లో న‌టించిన తొలి చిత్రం జంజీర్ ప్లాప్ అవ్వ‌డంతో..ఆత‌ర్వాత మ‌ళ్లీ బాలీవుడ్ మూవీ చేయ‌లేదు.

మామ మంచు అల్లుడు కంచు రిలీజ్ డేట్ ఫిక్స్

మంచు మోహ‌న్ బాబు, అల్ల‌రి న‌రేష్ కాంబినేష‌న్ లో రూపొందుతున్న మూవీ మామ మంచు అల్లుడు కంచు.

హ‌రిక‌థ రిలీజ్ డేట్ ఫిక్స్

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ న‌టించిన శివ‌మ్ సినిమా ప్లాప్ అవ్వ‌డంతో...నెక్ట్స్ మూవీ హ‌రిక‌థ పై చాలా కేర్ తీసుకుంటున్నాడ‌ట‌.

గోపిచంద్ హీరోగా 'మహాప్రస్థానం'

ప్రస్తుతం ‘సౌఖ్యం’ చిత్రంతో బిజీగా ఉన్న హీరో గోపిచంద్ క్రిస్మస్ రోజున మన ముందుకు రానున్నాడు. ఈ సినిమా తర్వాత దేవాకట్టా దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.

వ‌రుణ్ కి ఆమెతో న‌టించాల‌ని ఉంద‌ట‌

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వరుణ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం కంచె. రెండ‌వ ప్ర‌పంచ యుద్ధం నేప‌ధ్యంతో తెర‌కెక్కిన కంచె ద‌స‌రా కానుక‌గా రిలీజైంది.