ఎవడో ఒకడు లో రవితేజ క్యారెక్టర్ ఇదే
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ఎవడో ఒకడు. ఈ చిత్రాన్ని ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. రవితేజ సరసన ప్రేమమ్ ఫేం అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తుంది. అయితే సెకండ్ హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు.
ఈ సినిమాలో రవితేజ లెక్చరల్ పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ స్టూడెంట్ గా నటిస్తుందట. దసరాకి ప్రారంభమైన ఈ సినిమాని నవంబర్ 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com