రవితేజ మూవీ టైటిల్ ఇదే..!

  • IndiaGlitz, [Thursday,September 01 2016]

మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ...స‌ర్ధార్ డైరెక్ట‌ర్ బాబీకి గ్రీన్ సిగ్నిల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. గ‌త కొన్ని రోజులుగా బాబీ స్ర్కిప్ట్ వ‌ర్క్ చేస్తున్నారు. ర‌వితేజ‌, బాబీ కాంబినేష‌న్లో రూపొందే చిత్రాన్ని చుట్టాల‌బ్బాయి చిత్ర నిర్మాత‌లు నిర్మించ‌నున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వ‌ర‌లో ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే...ఫిల్మ్ ఛాంబ‌ర్ లో క్రాక్ అనే టైటిల్ రిజిష్ట‌ర్ చేయించార‌ట‌. ఈ టైటిల్ ర‌వితేజ, బాబీల సినిమా కోస‌మే అని కొంత మంది అంటుంటే...మ‌రి కొంత మంది ర‌వితేజ సినిమా కోస‌మే...కాక‌పోతే బాబీతో చేసే సినిమా కోసం కాదు...వేరే డైరెక్ట‌ర్ తో చేసే మూవీ కోసం రిజిష్ట‌ర్ చేయించారు అంటున్నారు. మ‌రి...క్రాక్ టైటిల్ పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి..!

More News

పవర్ స్టార్ మూవీ టైటిల్ ఎనౌన్స్ చేసిన శరత్ మరార్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ నిరాశ పరచడంతో ఈసారి అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా సక్సెస్ ఫుల్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నారు.

జనతా గ్యారేజ్ రిజల్ట్ పై ఎన్టీఆర్ రియాక్షన్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్-మోహన్ లాల్ కాంబినేషన్లో కొరటాల శివ తెరకెక్కించిన జనతా గ్యారేజ్ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది.

హ్యాట్సాఫ్ రామ్ చరణ్..!

చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ సిటీ ప్రెసిడెంట్ నూర్ మహమ్మద్ గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాల వలన సికింద్రాబాద్ లోని

సెప్టెంబర్ 3న వస్తున్న 'నారదుడు'

సూరజ్ ప్రొడక్షన్స్-టు అవర్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఉమ-వై.వి.సత్యనారాయణ సంయుక్త్రంగా నిర్మిస్తున్న చిత్రం "నారదుడు".ధనుష్-జెనీలియా-శ్రియ జంటగా..

ఈనెల 3న ధనుష్ , కీర్తి సురేష్ ల రైల్ ఆడియో

రఘువరన్ బి.టెక్,అనేకుడు,మాస్,మరియన్...ఇలా విభిన్న కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో ధనుష్,