ర‌వితేజ మూవీ టైటిల్ మ‌ళ్లీ మారిందా..?

  • IndiaGlitz, [Wednesday,October 14 2015]

మాస్ మ‌హా రాజా ర‌వితేజ ప్ర‌స్తుతం బెంగాల్ టైగ‌ర్ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ సినిమాని సంప‌త్ నంది తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాని న‌వంబ‌ర్ 5న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత ర‌వితేజ ఓ మై ఫ్రెండ్ డైరెక్ట‌ర్ వేణు శ్రీరామ్ డైరెక్ష‌న్ లో మూవీ చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమాకి ఎవ‌డో ఒక‌డు అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. ఆత‌ర్వాత ఈ మూవీ టైటిల్ కోసం దిల్ రాజు భోగి అనే టైటిల్ రిజిష్ట‌ర్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ మూవీకి ముందు అనుకున్న ఎవ‌డో ఒక‌డు టైటిల్ నే క‌న్ ఫ‌ర్మ్ చేయ‌నున్నార‌ట‌. ఈ చిత్రాన్ని వ‌చ్చే నెల‌లో ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

చ‌ర‌ణ్ మూవీలో విల‌న్ బాలీవుడ్ హీరో..?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ బ్రూస్ లీ సినిమా త‌ర్వాత త‌మిళ్ సినిమా త‌ని ఒరువ‌న్ తెలుగు రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

మల్టీస్టారర్ లో రేయ్ భామ

సాయిధరమ్ తేజ్ తొలి చిత్రం ‘రేయ్’ విడుదల్లో జాప్యం జరిగి రెండో చిత్రంగా విడుదలైంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా చేసిన సయామీ ఖేర్ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా.

బ్ర‌హ్మోత్స‌వం ఊటీ షెడ్యూల్ మారిందా..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేష‌న్ లో రూపొందుతున్న చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న స‌మంత‌, కాజ‌ల్, ప్ర‌ణిత న‌టిస్తున్నారు.

నారారోహిత్ సావిత్రి విశేషాలు...

‘బాణం’,‘సోలో’,‘రౌడీఫెలో’,‘ప్రతినిధి’వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను చేస్తున్న హీరో నారా రోహిత్ ప్రస్తుతం ‘అప్పట్లో ఒకడుండేవాడు’సహా చాలా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

ఆ ఇద్ద‌రికీ నిత్యా మ‌రోసారీ క‌లిసొస్తుందా?

ఒక‌రికేమో తెలుగు సినిమాల విష‌యంలో త‌ను తొలిసారిగా క‌లిసొచ్చిన హీరోయిన్‌.. మ‌రొక‌రికేమో ఆణిముత్యాల్లాంటి సినిమాలు తీసినా రీసెంట్ టైమ్స్‌లో స‌రైన విజ‌యాలు లేన‌ప్పుడు క‌లిసొచ్చిన ల‌క్కీ గ‌ర్ల్‌.