తమిళనాడు వరద భాదితులకు 5 లక్షల విరాళం ప్రకటించిన రవితేజ
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవల కాలంలో తమిళనాడు మెత్తం విస్త్రుతమైన వర్షాల కారణం గా రాష్ట్రమంతా ప్రజల తీవ్రమైన ఇబ్బందులకు గురైన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన మాస్‌మహరాజ్ రవితేజ 5 లక్షల విరాళం ప్రకటించారు. త్వరలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారి సి.యమ్ రిలీఫ్ ఫండ్ కి అందించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments