గోపీతో బోజ్‌పురి నటుడు...
Send us your feedback to audioarticles@vaarta.com
గోపీచంద్ కథానాయకుడిగా చక్రి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. కె.కె.రాధామోహన్ ఈ సినిమాను సత్యసాయి ఆర్ట్స్ బేనర్‌పై నిర్మింబచోతున్నాడు. కమర్షియల్ వాల్యూస్‌తో పాటు మంచి మెసేజ్ ఉన్న సినిమాగా సినిమా తెరకెక్కనుంది.
డిసెంబర్ 16 నుండి సినిమా రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకోనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బోజ్‌పురి నటుడు రవికిషన్ విలన్‌గా నటించబోతున్నాడట.
రేసుగుర్రం, కిక్2, సుప్రీమ్ వంటి చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించిన రవికిషన్ ..ఇందులో కూడా సరికొత్త విలనిజాన్ని చూపించబోతున్నాడట. ఈ చిత్రంలో మెహరీన్ కథానాయికగా నటించనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments