రవితేజకు కూతురు కావాలట...
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌పై రెండు సినిమాలు రూపొందుతున్నాయి. అందులో ఒకటి శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న 'అమర్ ఆక్బర్ ఆంటోని'. కాగా ఇప్పుడు 'కందిరీగ' ఫేమ్ సంతోశ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా నిర్మితం కానుంది.
ఈ చిత్రం తమిళ చిత్రం 'థెరి' రీమేక్. రవితేజ మరోసారి ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇందులో రవితేజకు కూతురు కూడా ఉంటుంది. ఆ అమ్మాయి కోసం చిత్ర యూనిట్ క్యాస్టింగ్ కాల్ పిలిచింది. 6-9 సంవత్సరాల వయసున్న అమ్మాయి కావాలని యూనిట్ ఓపెన్ క్యాస్టింగ్‌కాల్ చేయడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments