ప్లాప్ సినిమా టైటిల్‌తో రవితేజ..
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ హీరోగా గతేడాది విడుదలైన చిత్రం కిక్2. ఈసినిమాలో రవితేజ డ్యూయెల్ రోల్ పోషించాడు. అందులో కొడుకు పాత్ర పేరు రాబిన్‌హుడ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాల రవితేజ్ పేరునే టైటిల్‌గా వాడుకోనున్నారట.
చక్రి అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. వేణుశ్రీరాం దర్శకత్వంలో రూపొందున్న ఈ చిత్రం పూర్తయిన తర్వాతనే ఈ సినిమా స్టార్టవుతుందిన సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments