ప్లాప్ సినిమా టైటిల్‌తో ర‌వితేజ‌..

  • IndiaGlitz, [Wednesday,January 06 2016]

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా గ‌తేడాది విడుద‌లైన చిత్రం కిక్‌2. ఈసినిమాలో ర‌వితేజ డ్యూయెల్ రోల్ పోషించాడు. అందులో కొడుకు పాత్ర పేరు రాబిన్‌హుడ్‌. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాల ర‌వితేజ్ పేరునే టైటిల్‌గా వాడుకోనున్నార‌ట‌.

చ‌క్రి అనే నూత‌న ద‌ర్శ‌కుడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటుంది. వేణుశ్రీరాం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందున్న ఈ చిత్రం పూర్త‌యిన త‌ర్వాత‌నే ఈ సినిమా స్టార్ట‌వుతుందిన స‌మాచారం.