రవితేజతో శ్రీవాస్
Send us your feedback to audioarticles@vaarta.com
బెంగాల్ టైగర్ తర్వాత మాస్ మహారాజా రవితేజ నూతన దర్శకుడు చక్రి దర్శకత్వంలో రాశిఖన్నా హీరోయిన్ గా డివివి దానయ్య నిర్మాత ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత లెజెండ్ సినిమా దర్శకుడు శ్రీవాస్ త్వరలోనే మాస్ మహారాజా రవితేజతో ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వినపడుతున్నాయి. ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు నిర్మించే అవకాశాలు కనపడుతున్నాయని తర్వలోనే అందుకు సంబంధించిన వార్తలు వెలువడే అవకాశాలు కనపడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com