మీ టూ పై రవితేజ స్పందన...
Send us your feedback to audioarticles@vaarta.com
స్త్రీలపై జరుగుతున్న లైంగిక వేధింపులు గురించి పలువురు పలు రకాలుగా తమ స్పందననను తెలియజేస్తున్నారు. కొందరు పాజిటివ్‌గా తమ స్పందనను తెలియజేస్తే.. మరికొందరు నెగటివ్‌గా తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఈ విషయంపై మాస్ మహారాజా రవితేజ కూడా తన స్పందనను తెలియజేశారు.
`మీ టూ ప్రభావంతో చాలా మంది కుదురుగా ఉన్నారు. అలా ఉండటం కూడా మంచిదే` అంటూ మీ టూకు మద్దతును తెలిపారు. `అమర్ అక్బర్ ఆంటోని` చిత్రం ద్వారా ఈ నెల 16న ప్రేక్షకులను రవితేజ పలకరించబోతున్నారు. శ్రీనువైట్ల దర్శకుడు. ఇలియానా హీరోయిన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com