మీ టూ పై ర‌వితేజ స్పంద‌న‌...

  • IndiaGlitz, [Thursday,November 15 2018]

స్త్రీల‌పై జ‌రుగుతున్న లైంగిక వేధింపులు గురించి ప‌లువురు ప‌లు ర‌కాలుగా తమ స్పంద‌న‌న‌ను తెలియ‌జేస్తున్నారు. కొంద‌రు పాజిటివ్‌గా త‌మ స్పంద‌న‌ను తెలియ‌జేస్తే.. మ‌రికొంద‌రు నెగ‌టివ్‌గా త‌మ స్పంద‌న‌ను తెలియ‌జేస్తున్నారు. ఈ విష‌యంపై మాస్ మ‌హారాజా ర‌వితేజ కూడా తన స్పంద‌న‌ను తెలియ‌జేశారు.

'మీ టూ ప్ర‌భావంతో చాలా మంది కుదురుగా ఉన్నారు. అలా ఉండ‌టం కూడా మంచిదే' అంటూ మీ టూకు మ‌ద్ద‌తును తెలిపారు. 'అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని' చిత్రం ద్వారా ఈ నెల 16న ప్రేక్ష‌కుల‌ను ర‌వితేజ ప‌ల‌క‌రించ‌బోతున్నారు. శ్రీనువైట్ల ద‌ర్శ‌కుడు. ఇలియానా హీరోయిన్‌.