రవితేజ కొత్త మూవీల ప్లానింగ్
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
బెంగాల్ టైగర్ తర్వాత ఇప్పటి వరకు మాస్ మహారాజా ఏ చిత్రంలో నటిస్తాడనే విషయంపై క్లారిటీ రాలేదు. దిల్ రాజుతో, డి.వి.వి.దానయ్యతో ఇలా కొంత నిర్మాతలు కొత్త దర్శకులతో సినిమాలు అనుకున్నప్పటికీ ఎవీ పట్టాలెక్కలేదు. అయితే ఇప్పుడు రవితేజ తన రూట్ మార్చి రెండు సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడట.
అందులో ఒకటి విక్రమ్ సిరి అనే రచయిత ఇప్పుడు దర్శకుడుగా మారనున్నాడు. తను చెప్పిన కథ నచ్చడంతో రవితేజ ఓకే అన్నట్టు ఫిలింనగర్ వర్గాల సమాచారం. అలాగే రవితేజతో గతంలో పవర్ వంటి సినిమా చేసిన దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయని వీలైనంత త్వరగానే రవితేజ వాటిని ట్రాక్‌లోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాడని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.