రవితేజకు ముహుర్తం కుదిరింది...

  • IndiaGlitz, [Friday,February 19 2016]

మాస్ మహారాజా రవితేజ కొన్ని కారణాలతో సినిమాలను ఆలస్యం చేస్తున్నాడు. ఎట్టకేలకు నూతన దర్శకుడు చక్రి దర్శకత్వంలో రాబిన్ హుడ్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. నిజానికి ఈ చిత్రం దామోదర్ ప్రసాద్ నిర్మించాల్సింది కానీ కొన్ని కారణాలతో ఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నాడు. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రం మార్చి 4న లాంచనంగా ప్రారంభం కానుందట. ఈ చిత్రంలో ముందు హీరోయిన్ గా ఎమీజాక్సన్ ను అనుకున్నారు. కానీ ఇప్పుడు హీరోయిన్ గా రాశిఖన్నాను అనుకుంటున్నారట.

More News

సోషియో ఫాంటసీ కథతో నాగఅన్వేష్...

ఇప్పుడు రాజమౌళి అసిస్టెంట్స్,అసోసియేట్స్ తెలుగు సినిమాలపై దర్శకులుగా దండయాత్రలు ప్రారంభించారు.

స్పీడు పెంచిన చైతు

అక్కినేని నాగ చైత‌న్య న‌టిస్తున్న తాజా చిత్రం ప్రేమ‌మ్. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ప్రేమ‌మ్ ఫ‌స్ట్ లుక్ & టైటిల్ ఈరోజు రిలీజ్ చేసారు.

ఆయన మ్యూజిక్ నుంచి ఎక్కువ స్పూర్తి పొందుతాను - అనూప్ రూబెన్స్

ఇష్క్,గుండె జారి గల్లంతయ్యిందే,గోపాలా..గోపాలా..మనం,సోగ్గాడే చిన్ని నాయనా....ఇలా వైవిధ్యమైన చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ...అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న యువ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్.

నాగ్ ఊపిరి టీజర్ & ఆడియో డేట్..

టాలీవుడ్ కింగ్ నాగార్జున,కోలీవుడ్ హీరో కార్తీ,మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్లో రూపొందుతున్న క్రేజీ మూవీ ఊపిరి.ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నారు.

నాగచైతన్య, శ్రుతిహాసన్, చందు మొండేటి ల కాంబినేషన్ లో 'ప్రేమమ్'

అక్కినేని నాగచైతన్య,శ్రుతిహాసన్,అనుపమ పరమేశ్వరన్,మడొన్నా సెబాస్టియన్ లు నాయకా,నాయికలు.