రవితేజ సినిమా టైటిల్....
Send us your feedback to audioarticles@vaarta.com
ఒక ఏడాది పాటు ఏ సినిమా చేయకుండా గ్యాప్ తీసుకున్న మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు రెండు సినిమాలను ట్రాక్‌లోకి తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో రవితేజ గుడ్డివాడి పాత్రలో కనపడబోతున్నాడు. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమాకు `రాజా ది గ్రేట్` అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. మార్చి నుండి ఈ సినిమా సెట్స్‌లోకి వెళుతుంది. ఈ సినిమాతో పాటు రవితేజ, విక్రమ్ సిరి కాంబినేషన్‌లో మరో సినిమా కూడా రూపొందనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments