రవితేజ సినిమా టైటిల్....

  • IndiaGlitz, [Sunday,January 22 2017]

ఒక ఏడాది పాటు ఏ సినిమా చేయ‌కుండా గ్యాప్ తీసుకున్న మాస్ మ‌హారాజా ర‌వితేజ ఇప్పుడు రెండు సినిమాల‌ను ట్రాక్‌లోకి తీసుకు రావ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. అందులో అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు నిర్మాత‌గా ఓ సినిమా రూపొంద‌నుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ సినిమాలో ర‌వితేజ గుడ్డివాడి పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడు. లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ సినిమాకు 'రాజా ది గ్రేట్' అనే టైటిల్‌ను అనుకుంటున్నార‌ట‌. మార్చి నుండి ఈ సినిమా సెట్స్‌లోకి వెళుతుంది. ఈ సినిమాతో పాటు ర‌వితేజ, విక్ర‌మ్ సిరి కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా కూడా రూపొంద‌నుంది.

More News

చిరంజీవి మూవీకి మ్యూజిక్ డైరెక్టర్....

ఖైదీ నంబర్ 150 చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ అదిరింది.

రవితేజ సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్.....

బెంగాల్ టైగర్ తర్వాత మాస్ మహారాజా రవితేజ నెక్ట్స్ సినిమా చేయడానికి ఏడాదికి పైగానే సమయం తీసుకున్నాడు.

సరికొత్త రికార్డులు దిశగా చిరు....

గ్యాప్ వస్తే వచ్చింది కానీ మెగాస్టార్ మాత్రం హీరోగా మరోసారి తనెంటో ప్రూవ్ చేసుకుంటున్నాడు.

మెగా చిరంజీవితం 150 పుస్త‌కాన్ని ఆవిష్క‌రించిన రామ్ చ‌ర‌ణ్‌..!

మెగాస్టార్ చిరంజీవి సినీ ప్ర‌స్ధానం గురించి సీనియ‌ర్ పాత్రికేయుడు ప‌సుపులేటి రామారావు మెగా చిరంజీవితం 150 అనే పుస్త‌కాన్ని ర‌చించారు. ఈ పుస్త‌కాన్ని మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఆవిష్క‌రించి తొలి పుస్త‌కాన్ని డైన‌మిక్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ కి అంద‌చేసారు.

జల్లికట్టు ఉద్యమం ఆంధ్రులకు స్పూర్తిదాయకం - పవన్ కళ్యాణ్..!

జల్లికట్టు పై ఆర్డినెన్స్ జారీ చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని జనసేన పార్టీ స్వాగతిస్తుంది. ఇది సరైన సమయంలో తీసుకున్న సముచిత నిర్ణయం.