రవితేజ హీరోయిన్ బాలీవుడ్ ఎంట్రీ....
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన సినిమా `నేనింతే. సినిమా వాళ్ల కష్టాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ సరసన శియా గౌతమ్ హీరోయిన్గా నటించింది. ఈ అమ్మడు..ఇప్పుడు బాలీవుడ్ మూవీ ద్వారా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తుంది.
వివరాల్లో కెళ్తే..రాజ్‌కుమార్ హీరాణి ఇప్పుడు బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో సజయ్ దత్ పాత్రలో రణభీర్ కపూర్ నటిస్తున్నాడు. `సంజు` అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో సంజయ్ దత్ సోదరి ప్రియాంక దత్ పాత్రలో శియా గౌతమ్ నటిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com