బన్ని స్క్రిప్టే రవితేజ దగ్గరకు...
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమాతో బిజీగా ఉన్న మాస్ మహారాజా రవితేజ.. తదుపరిగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో రవితేజ డ్యూయెల్ రోల్. నభా నటేశ్ ఓ హీరోయిన్‌గా ఫిక్సయ్యింది. త్వరలోనే సినిమా సెట్స్‌కు వెళ్లనుంది.
నిజానికి ఈ సినిమాను బన్ని కోసం వి.ఐ.ఆనంద్ తయారు చేశాడు. కానీ డిస్కషన్ స్టేజీలో బన్ని స్క్రిప్ట్ బాలేదని చెప్పేయడంతో.. దర్శకుడు విఐ.ఆనంద్ మాస్ మహారాజాను కన్సల్ట్ అయ్యాడు. రవితేజకు స్క్రిప్ట్ నచ్చడంతో సినిమా చేయడానికి ఓకే చేశాడని ఫిలింనగర్ వర్గాల టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com