రవితేజ అడ్వెంచర్

  • IndiaGlitz, [Thursday,March 15 2018]

రవితేజ ఇప్పుడు రెండు సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రాబోయే చిత్రానికి (‘నేల టికెట్’ అనే టైటిల్ వినపడుతుంది) సంబంధించిన షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేయబోతున్నారు.

ఈ  రెండు సినిమాలు పూర్తి కాగానే వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రవితేజ సినిమా చేసే అవకాశాలున్నాయని అంటున్నారు సినీ వర్గాలు. రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది. ఇదొక అడ్వెంచర్ మూవీగా తెరకెక్కనుంది.

టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్కక్షణం వంటి డిఫరెంట్ చిత్రాల దర్శకుడు ఆనంద్... మరోసారి విలక్షణంగా రవితేజ సినిమా చేస్తున్నారట. అయితే శ్రీనువైట్ల సినిమా పూర్తయిన తర్వాతే ఈ సినిమా స్టార్ట్ అవుతుందంటున్నారు మరి. 

More News

నిఖిల్ చిత్రంలో హీరోయిన్‌గా....

యువ క‌థానాయ‌కుడు నిఖిల్ హీరోగా సంతోష్ ద‌ర్శక‌త్వంలో

ప్రభుదేవా లక్ష్మి టీజర్ విడుదల

ప్రభుదేవా, ఐశ్వర్య రాజేష్‌ తారాగణంగా ప్రమోద్‌ ఫిలింస్‌, ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై విజయ్‌ దర్శకత్వంలో ప్రతీక్‌ చక్రవర్తి, శృతి నల్లప్ప, ఆర్‌.రవీంద్రన్‌ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'లక్ష్మీ'.

ఈ నెల 18న వైజాగ్‌లో 'రంగ‌స్థ‌లం' ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ , సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్‌ దర్శకత్వంలో

అనుష్కలాగే నయన కూడా..

టాలీవుడ్లో అనుష్క హీరోయిన్ ఓరియెంటెండ్ మూవీస్ తో దూసుకుపోతుంటే..

నితిన్ బాటలోనే రామ్

ఎవరైనా సక్సెస్ ఇచ్చిన కాంబినేషన్ తోనే వరుసగా రెండో సినిమా కూడా చేస్తారు.