మాజీ ల‌వ‌ర్‌కు షాకిచ్చేసిందిగా..!

  • IndiaGlitz, [Tuesday,September 18 2018]

ర‌ష్మిక.. హీరో ర‌క్షిత్ ఎంగేజ్‌మెంట్ రీసెంట్‌గా బ్రేక‌ప్ అయిన సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా త‌న ప‌ని త‌న‌ను చేసుకోవాల్సిందిగా.. డిస్ట్ర‌బ్ చేయ‌వ‌ద్ద‌ని ర‌క్షిత్ స‌హా సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్న వారిని రష్మిక కోరింది. అంతే కాకుండా ర‌క్షిత్ నెక్స్‌ట్ మూవీ వ్రిత్రా నుండి తాను త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

కెరీర్ ప్రారంభంలో ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ త‌ప్ప‌డం లేదు. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు నా నిర్ణ‌యం చెప్పాను. వారు అర్థం చేసుకున్నారు. నా స్థానంలో వ‌చ్చే హీరోయిన్ నా కంటే బాగా న‌టించాల‌ని కోరుకుంటున్నాను. ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌ అంటూ మెసేజ్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది ర‌ష్మిక‌.

More News

ట్రెండ్ క్రియేట్ చేస్తున్న అమితాబ్ లుక్

బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ న‌టిస్తున్న చిత్రం 'థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్‌'. విజ‌య్ కృష్ణ ఆచార్య ద‌ర్శ‌కుడు.

బ్రేక‌ప్‌పై ర‌ష్మిక స్పంద‌న‌..

న‌టుడు ర‌క్షిత్‌తో నిశ్చితార్థం జ‌రిగిన త‌ర్వాత హీరోయిన్‌గా బిజీ అయిపోవ‌డం .. ఇత‌ర కార‌ణాల‌తో ఎంగేజ్‌మెంట్ బ్రేక‌ప్ అయింది.

నెట్‌ఫ్లిక్స్ సిరీస్ శివ‌గామి ఎవ‌రంటే?

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన 'బాహుబ‌లి' చిత్రంలో రాజ‌మాత శివ‌గామిగా ర‌మ్య‌కృష్ణ న‌ట‌న అందరి మ‌న్న‌న‌లు అందుకుంది.

'నోటా' వివాదం...

విజ‌య్ దేవ‌ర‌కొండ, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం 'నోటా'. తెలుగు, త‌మిళంలో నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా నిర్మాత‌.

త‌మిళ అర్జున్ రెడ్డి షూటింగ్ పూర్తి

తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సందీప్‌రెడ్డి వంగా కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. తెలుగులో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది.