ఆధారాలు కావాలంటున్న ర‌ష్మిక‌

  • IndiaGlitz, [Saturday,February 02 2019]

ఛ‌లోతో తెలుగులో స‌క్సెస్ కొట్టి.. గీత‌గోవిందంతో స్టార్ డ‌మ్ ద‌క్కించుకున్న ర‌ష్మిక ఇప్పుడు తెలుగులో డియ‌ర్ కామ్రేడ్‌తో పాటు వెంకీ కుడుముల చిత్రంలో న‌టించ‌నుంది. క‌న్న‌డంలో ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన క‌మిట్ మెంట్స్‌ను పూర్తి చేసింది. కొత్త క‌న్నడ సినిమాలేవీ ఒప్పుకోవ‌డం లేదు. దీంతో ర‌ష్మిక మంద‌న్నాపై శాండీవుడ్ కోపంగా ఉంద‌ని వార్త‌లు పుట్టుకొచ్చాయి.

అయితే దీనిపై త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించింది ర‌ష్మిక‌. ''ఇలాంటి వార్త‌ల‌ను ఎవ‌రు చెప్పారు? త‌ప్పుగా తీసుకోవ‌ద్దు. ఏదైనా ఉంటే నాకే మెసేజ్ చేయండి. ఇండ‌స్ట్రీకి నాపై కోపం ఉందంటే నేను న‌మ్మ‌ను. నాకు ఆధారాలు కావాలి. ఇవ్వండి.. ఇవ్వండి.. డైరెక్ట్‌గా నాకే మెసేజ్ ఇవ్వండి'' అంటూ మెసేజ్ పోస్ట్ చేసింది ర‌ష్మిక మంద‌న్నా..

More News

'ఇండియ‌న్ 2' వాయిదా?

త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ అంటే భారీ త‌నం, హై టెక్నిక‌ల్ వేల్యూస్ ఉన్న చిత్రాలే గుర్తుకు వ‌స్తాయి. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన `2.0` గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో విడుద‌లైంది.

వ‌రుణ్ జోడిగా డ‌బ్ స్మాష్ బ్యూటీ...

ఈ సంక్రాంతికి ఎఫ్ 2తో స‌క్సెస్ అందుకున్న హీరోల్లో వ‌రుణ్ తేజ్ ఒక‌డు. త‌దుప‌రి చిత్రంలో వ‌రుణ్ `వాల్మీకి` చేస్తున్నాడు.

అఖిల్‌తో క్రిష్‌...

`గ‌మ్యం, కృష్ణంవందే జ‌గ‌ద్గుర‌మ్‌, కంచె` చిత్రాల ద‌ర్శ‌కుడు క్రిష్ `య‌న్.టి.ఆర్ మ‌హానాయ‌కుడు` సినిమాను పూర్తి చేయ‌బోతున్నాడు.

మోహన్ మీడియా క్రియేషన్స్ లో లవ్ 20-20

మోహన్ మీడియా క్రియేషన్స్ లో మోహన్ వడ్లపట్ల, మహేందర్ వడ్లపట్ల మరియు జో శర్మ, మెక్విన్  గ్రూప్ USA సహకారంతో వడ్లపట్ల సినిమాస్ సమర్పిస్తున్న కొత్త చిత్రం లవ్ 20-20.

చిగురుపాటిని చంపిందెవరు.. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు!

తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన ప్రముఖ ఎన్నారై, ఎక్స్‌ప్రెస్‌ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరామ్ హత్య కేసులో గంటకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది.