ఒత్తిడిలో ర‌ష్మిక ఏం చేస్తుందో తెలుసా?

  • IndiaGlitz, [Sunday,December 30 2018]

ప‌నిలో ఎక్కువ‌గా మునిగి తేలే వారు ఒత్తిడికి గుర‌వుతుంటారు. ఆ ఒత్తిడిని దూరం చేసుకోడానికి ఒక్కొక్క‌రు ఒక్కో రీతిన ప్ర‌వ‌ర్తిస్తుంటారు. హీరోయిన్ ర‌ష్మిక విష‌యానికి వ‌స్తే.. ఒత్తిడి స‌మ‌యంలో త‌ను ఎక్కువ‌గా స్నేహితుల‌తో మాట్లాడుతుంది. అంతే కాకుండా, పెట్స్ ఆడుకుంటుంది. ఎక్కువ సేపు నిద్ర‌పోతుంది, బొమ్మ‌లు గీస్తుంది.

షూటింగ్స్ లేక‌పోతే జ‌ప‌నీస్ సినిమాలు, టీవీ సీరియ‌ల్స్ చూస్తుంటాను. కొన్నిసార్లు పుస‌క్తాలు చ‌దువుతుంటాన‌ని ర‌ష్మిక తెలియ‌జేసింది. ప్ర‌స్తుతం తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిన ర‌ష్మిక ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండతో 'డియ‌ర్ కామ్రేడ్‌'లో న‌టిస్తుంది. ఇది కాకుండా నితిన్‌తో 'భీష్మ‌'లో న‌టించ‌నుంది.

More News

'మ‌జిలి' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రానికి మజిలీ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రానికి దేర్ ఈజ్ ల‌వ్..

నందమూరి సుహాసిని భవితవ్యంపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..!

నందమూరి సుహాసిని.. గత ఎన్నికల ముందు వరకూ ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. కూకట్ పల్లి స్థానానికి టీడీపీ తరపున అనూహ్యంగా చంద్రబాబు ఈమెను బరిలో దింపి ఆశ్చర్యపరిచారు. 

డైరెక్టర్‌గా మ‌రోసారి..!

హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన 'మణికర్ణిక... ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' జనవరి 25న విడుదల కాబోతోంది. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై

అవ‌స‌ర‌మైందే చూపించార‌ట‌...

బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘యున్.టి.ఆర్’. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ బయోపిక్‌లోని తొలి భాగం ‘యన్.టి.ఆర్ కథానాయుకుడు’

నెక్స్‌ట్ ఎవరు?

'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' చిత్రం అందించిన పరాజయంతో హీరో అల్లు అర్జున్ తన తదుపరి సినిమా విషయంలో ఆచి తూచి అడుగులు వేసేలా చేస్తోంది.