Rashmika Mandanna:అసిస్టెంట్ పెళ్లికి హాజరైన స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న

  • IndiaGlitz, [Monday,September 04 2023]

సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ నేషనల్ క్రష్ ఇమేజ్ తో తనదైన ఇమేజ్ సొంతం చేసుకున్న శాండిల్ వుడ్ బ్యూటీ రష్మిక మందన్న. రీసెంట్ గా బహుదూర్ పల్లి, హైదరాబాద్ లోజరిగిన తన అసిస్టెంట్ సాయి పెళ్లికి రష్మిక హాజరయ్యారు. ఆమె రాకతో అక్కడున్న వారు ఆనందంతో పొంగిసౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ నేషనల్ క్రష్ ఇమేజ్ తో తనదైన ఇమేజ్ సొంతం చేసుకున్న శాండిల్ వుడ్ బ్యూటీ రష్మిక మందన్న.పోయారు. నూతన జంటను ఆశీర్వదించారు రష్మిక. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే రష్మిక హీరోయిన్ గా నటించిన యానిమల్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇందులో రణ్ భీర్ కపూర్ హీరో. సందీప్ వంగా దర్శకత్వం వహించారు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2లోనూ ఆమె నటిస్తున్నారు. వెర్సటైల్ స్టార్ ధనుష్, శేఖర్ కమ్ముల మూవీలోనూ రష్మిక నటిస్తున్నారు. వీటితో పాటు రష్మిక ప్రధాన పాత్రలో రెయిన్ బో అనే సినిమా కూడా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

More News

Sasivadane:'శశివదనే' నుంచి లిరికల్ సాంగ్ 'డీజే పిల్లా' రిలీజ్

"నా దిల్లే నీ వల్లే టూరింగు టాకీసులా మారెనే

Kushi:'ఖుషి' కలెక్షన్ల ఊచకోత.. మూడు రోజుల్లో 70.23 కోట్ల వసూళ్లు, అమెరికాలో 2 మిలియన్ల దిశగా

విజయ్ దేవరకొండ, సమంత జంటగా ప్రేమ కథల స్పెషలిస్ట్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘‘ఖుషి’’.

BiggBoss Telugu 7:గ్రాండ్‌గా లాంచైన ‘‘బిగ్‌బాస్-7’’ : టెస్టెంట్స్ వీరే, లిస్ట్‌లో శివాజీ, షకీలా.. ఈసారి మామూలుగా వుండదట

రోటీన్‌కు భిన్నంగా ఈ సీజన్‌లో కంటెస్టెంట్ల ఎంపిక జరిగింది. గడిచిన ఆరు సీజన్ల వరకు 21 మంది పాల్గొనగా..

Chandrababu Naidu:చెప్పినంత ఇవ్వకుంటే .. బెదిరింపులు, చంద్రబాబు 'ముడుపుల' దందా ఇలా..?

40 ఇయర్స్ ఇండస్ట్రీ అని, నిప్పులా బతికానని చెప్పుకునే టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అవినీతి గురించి దశాబ్ధాలుగా ఎందరో విమర్శలు చేస్తూనే వున్నారు.

ఏడో సీజన్ తో బిగ్ బాస్ వస్తున్నాడు !!

అనుక్షణం ఉత్కంఠ.. ప్రతి క్షణం ఉత్సాహం.. ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియని థ్రిల్.. కలగలిసిన ఒక సంచలనానికి “స్టార్ మా” సెప్టెంబర్ 3 న తెరతీయబోతోంది.