'తను వచ్చెనంట' రిలీజ్ డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
తేజ కాకుమాను, రేష్మి గౌతమ్, ధన్యబాలకృష్ణన్ హీరో,హీరోయిన్గా రూపొందుతున్న చిత్రం 'తను వచ్చెనంట'. అచ్యుత్ ఆర్ట్స్ బ్యానర్‌పై చంద్రశేఖర్ ఆజాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ కాచర్ల దర్శకత్వం వహించారు. శరవేగంగా నిర్మాణాంతర కార్యక్ర మాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 21న విడుదల చేస్తున్నారు.
లవ్ స్టోరితో పాటు హర్రర్, కామెడీ చిత్రాల హవా నడుస్తున్న ఈ తరుణంలో కొత్తదనం కోరుకునే ప్రేక్షకుల కోసం వినూత్న ప్రయత్నంగా జోమెడీ జోనర్లో రూపొం దించిన చిత్ర మిది. సినిమా పోస్టర్స్ నుండి ట్రైలర్ వరకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను తప్పకుండా ఆదరిస్తారని యూనిట్ చాలాి కాన్ఫిడెంట్ గా ఉంది. .
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com