దేనికైనా రెడీ అంటున్న రేష్మి...

  • IndiaGlitz, [Saturday,February 27 2016]
అన‌సూయ త‌ర్వాత జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్ గా బుల్లితెర‌పై బాగా పాపుల‌ర్ అయిన‌ యాంక‌ర్ రేష్మి. ఇప్పుడు బుల్లి తెర నుంచి వెండితెర‌కు షిఫ్ట్ అయ్యి ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన గుంటూరు టాకీస్ సినిమాలో న‌టించింది. రేష్మి న‌టించిన గుంటూరు టాకీస్ మార్చి 4న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. అయితే ఈ చిత్రంలో రేష్మి చాలా హాట్ గా న‌టించి అటు ఆడియోన్స్ లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను హాట్ టాపిక్ అయ్యింది.
మ‌రీ..ఇంత హాట్ గా న‌టించ‌డానికి కార‌ణం ఏమిట‌ని రేష్మిని అడిగితే....నా క్యారెక్టర్ బోల్డ్ గా ఉంటుంది కాబ‌ట్టి అలా...న‌టించ‌డానికి అభ్యంత‌రం చెప్ప‌లేదు. అయినా కెరీర్ బిగినింగ్ లో చాలా సినిమాల్లో న‌టించినా గుర్తింపు రాలేదు. ఇలా న‌టించ‌డం వ‌ల‌న గుర్తింపు వ‌చ్చింది అని అంటోంది. అంతే కాదండోయ్...హాట్ ఇమేజ్ వ‌చ్చినందుకు గ‌ర్వంగా ఉంది. అవ‌కాశం రావాలే కానీ...ఎలాంటి పాత్ర చేయ‌డానికైనా రెడీ అంటుంది రేష్మి. దేనికైనా రెడీ అంటూ రేష్మి త‌న మ‌న‌సులో మాట చెప్పేసింది. మ‌రి...మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు రేష్మికి ఎలాంటి అవ‌కాశాలు ఇస్తారో చూడాలి.

More News

చరణ్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి...

రాంచరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తమిళంలో విజయవంతమైన 'తనీఒరువన్ ' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న పవన్ టార్గెట్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ సర్ధార్ గబ్బర్ సింగ్. ఈ సినిమాని అనుకున్న విధంగా ఏప్రిల్ 8న రిలీజ్ చేయడానికి పవన్ 3 యూనిట్లుతో షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం సర్ధార్ రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరుపుకుంటుంది.

అన్నమయ్య కాంబినేషన్లో ఓం నమో వెంకటేశాయ..

నాగార్జున - రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందిన అధ్యాత్మిక అద్భుతం అన్నమయ్య. తెలుగు చలనచిత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సంచలన చిత్రంగా అన్నమయ్య నిలిచిన విషయం తెలిసిందే.

సూర్యతో అప్పుడు లవ్ లో పడ్డానన్న నాగార్జున

టాలీవుడ్ స్టార్ హీరో, మనం, సోగ్గాడే చిన్ని నాయనా వంటి వరుస విజయాల మీదున్న కింగ్ నాగార్జున ఇప్పుడు పివిపి బ్యానర్ పై వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఊపిరి(తమిళంలో తోళ)లో నటించాడు.

'2.0' లో నేను ఆ పాత్ర చేయడం లేదన్నఎమీ జాక్సన్

మదరాసు పట్టణంతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఎమీ జాక్సన్ తెలుగులో రాంచరణ్ ఎవడులో చిన్న పాత్ర చేసింది. తర్వాత శంకర్ ఐ చిత్రంలో నటించింది. తన పాత్రకు మంచి మార్కులను సంపాదించుకుంది.