Rashmi Gautam : మాల్దీవుల్లో మంట పుట్టిస్తోన్న రష్మీ గౌతమ్... షర్ట్ బటన్ విప్పేసి బ్రాతో ఫోజులు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లు వుండగా.. ఒకరిద్దరు మాత్రమే స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నారు. అందులో ఒకరు రష్మీ గౌతమ్. గతంలో సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసి నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఈటీవీలో ప్రసారమయ్యే బిగ్‌బాస్ షోకి హోస్ట్‌గా చేసే ఛాన్స్ రావడంతో రష్మీ జీవితమే మారిపోయింది. టీవీ షోలు, ఈవెంట్స్, ఓపెనింగ్స్, బ్రాండ్ ఎండార్స్మెంట్ వాటి ద్వారా రష్మీ ఇప్పుడు ఫుల్ బిజీ. అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తూ సత్తా చాటుతున్నారామె.
దీపికా పిల్లితో మాల్దీవులకు షికారు:
సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా వుండే రష్మీ.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త సంగతులను పంచుకుంటూ వంటారు. అలాగే తన హాట్ ఫోటోలు, వీడియోలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తూ వుంటారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల మరో యాంకర్ దీపికా పిల్లితో పాటు పలువురు స్నేహితులతో కలిసి మాల్దీవ్స్ టూర్‌కి వెళ్లింది రష్మీ.
బరి తెగించిన రష్మీ గౌతమ్:
ఈ సందర్భంగా రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ఆమె పూర్తిగా హద్దులు దాటేసిందా అన్నట్లుగా వున్నాయి. షర్ట్ బటన్స్ విప్పేసి.. లోపలి బ్రా కనిపించేలా అందాల్ని అరబోసింది. అంతేకాదు ప్యాంట్ కూడా లేకుండా కేవలం షర్ట్‌తో మాత్రమే వుంది. ఇంకేముంది రష్మీ అందాలకు యువత ఫిదా అయిపోతున్నారు.
‘‘ విల్లా ’’ వార్తలపై రష్మీ ఫైర్:
ఇదిలావుండగా.. ఈటీవీలో ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలో భాగంగా సెలబ్రిటీల గాసిప్పులకు సంబంధించి ఓ న్యూస్ వచ్చింది. ఇందులో రష్మీకి ఓ హీరో విల్లా కొనిచ్చాడన్నది ఆ వార్త సారాంశం. దీనిపై రష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఆడపిల్లపై నిరాధారమైన కథనాలు ఎలా రాస్తారు.. నాకు విల్లా కొనిచ్చింది ఎవరో కాదు నేనే.. ఆ విల్లా నా కష్టార్జితమని చెప్పింది. విల్లాలు, కార్లు, ఇల్లు, ఫ్లాట్స్ .. ఇలా ప్రతిదీ నా సొంత డబ్బుతోనే కొనుక్కున్నా. ఇలాంటి వార్తలు రాస్తున్న వారికి సిగ్గుండాలని గట్టిగా ఇచ్చిపడేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments