'జై లవకుశ' కు అరుదైన గౌరవం
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన సినిమా `జైలవకుశ`. కె.ఎస్.రవీంద్ర దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గత ఏడాది విడుదలైన ఈ సినిమా హయ్యస్ట్ గ్రాసర్ సాధించి ఎన్టీఆర్కు వరుసగా నాలుగో విజయాన్ని అందించింది.
ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే దక్షిణా కొరియా బుసాన్ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్లో ఈ సినిమాను ప్రదర్శించారు. దీంతో పాటు ఇండియా నుండి మెర్సల్, ఎజ్రా, మామ్, టైగర్ జిందా హై చిత్రాలు ఈ ఫెస్టివల్లో ప్రదర్శించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments