నిర్మాత పై రేప్ కేస్
Send us your feedback to audioarticles@vaarta.com
మీ టూ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న తరుణంలో మహిళలపై లైంగిక వేధింపులు తగ్గాయని అందరూ అనుకుంటున్నారు. ఈ సందర్భంలో మలయాళ నిర్మాత వైశాఖ్ రాజన్‌పై ఎర్నాకులంకు చెందిన ఓ మోడల్.. తనను సదరు నిర్మాత అత్యాచారం చేశాడంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది.
అవకాశం ఇస్తానని వైశాఖ్ రాజ్ మోడల్‌ను తన గెస్ట్ హౌస్‌కు పిలిచి అత్యాచారం చేశాడట. పోలీసులు నిర్మాతపై సెక్షన్ 376పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈయన రోల్‌మోడల్స్, చంక్స్, వెల్కమ్ టు సెంట్రల్ జైల్ వంటి చిత్రాలను నిర్మించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments