కె.వి.పి పాత్రలో రావు రమేశ్
Send us your feedback to audioarticles@vaarta.com
యాత్ర పేరుతో మహి .వి.రాఘవ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను సినిమా రూపంలో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌లో వై.ఎస్.ఆర్ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు.
రాజకీయాల్లో తెలుగు ప్రజలకు గుర్తుండిపోయిన నాయకుల్లో వై.ఎస్.ఆర్ ఒకరు. ఆయనకు కె.వి.పి.రామచంద్ర రావుతో మంచి అనుబంధం ఉండేది. ఇప్పుడు సినిమా విషయంలో కూడా కె.వి.పి పాత్ర కీలకంగా మారింది. ఈ పాత్రలో ఇప్పుడు రావు రమేశ్ నటించబోతున్నారని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments