close
Choose your channels

పవన్ కి అత్త మామలు..మరి చరణ్ కి...

Wednesday, August 5, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది` చిత్రంలో పవన్ కళ్యాణ్ అత్తగా నదియా, మావయ్యగా రావు రమేష్ లు నటించిన సంగతి విదితమే. అయితే ఇదే కాంబినేషన్ మళ్లీ రిపీటవుతుంది. ఇంతకు ముందు బాబాయ్ కి అత్త మామలుగా నటించిన వీరు అబ్బాయ్ రామ్ చరణ్, శ్రీనువైట్ల కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రంలో చరణ్ తండ్రిగా రావు రమేష్, తల్లిగా నదియా కనిపించనున్నారట.

ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. అక్టోబర్ లో సినిమాని రిలీజ్ చేయడానికి యూనిట్ వర్గాలు ప్లాన్ చేస్తున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment