'రంగ‌స్థ‌లం' స‌క్సెస్ మీట్ తేది ఖ‌రారు...

  • IndiaGlitz, [Tuesday,April 10 2018]

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ‌ఛరణ్ పెర్ఫామెన్స్‌.. సుకుమార్ టేకింగ్‌.. స‌మంత న‌ట‌న‌, దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ ఇలా ప్ర‌తి ఒక్క‌రి స‌హ‌కారంతో రూపొందిన చిత్రం 'రంగ‌స్థ‌లం'. మార్చి 30న విడుద‌లై బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ టాక్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది.

ఇప్ప‌టికే ప్ర‌పం వ్యాప్తంగా 150 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను రాబ్టుకుని రికార్డుల‌ను క్రియేట్ చేసే దిశ‌గా ప‌రుగులు తీస్తుంది.  ఇంత మంచి స‌క్సెస్‌ను గ్రాండ్ లెవ‌ల్లో నిర్వ‌హించాల‌ని చిత్ర యూనిట్ భావించింద‌ట‌. అందులో భాగంగా ఈ నెల 12న గ్రాండ్ స‌క్సెస్‌మీట్‌ను నిర్వ‌హిస్తుంది.

ఈ స‌క్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజ‌రు కానున్నారు. త్వ‌ర‌లోనే వేదిక‌ను ఫిక్స్ చేసి అధికారిక ప్ర‌క‌టన చేయ‌నున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం సినిమాను నిర్మించారు. 

More News

'భ‌ర‌త్ అనే నేను' ..ఆ సీన్స్ ఎంతో కీలకం

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం ‘భ‌ర‌త్ అనే నేను’.

టీమ్‌కి మ‌హేశ్ బ‌హుమతి

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలోచేసిన సినిమా `భ‌ర‌త్ అనే నేను`.

ర‌జ‌నీ చిత్రంలో మ‌రో బాలీవుడ్ విల‌న్‌?

సూపర్ స్టార్ రజనీ కాంత్, త‌మిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో మ‌రో ముగ్గురు హీరోలు?

మహానటుడు ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర ఆధారంగా 'యన్.టి.ఆర్' తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ బ‌యోపిక్‌ను నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సంయుక్తంగా  నిర్మిస్తున్నారు.

నితిన్‌కు మూడోసారి వ‌ర్క‌వుట్ కాలేదు?

యువ క‌థానాయ‌కుడు నితిన్‌కు క‌లిసొచ్చిన నెలల్లో ఏప్రిల్ నెల‌కు ప్ర‌త్యేక స్థాన‌ముంది. ఎందుకంటే.. గ‌తంలో ఇదే నెల‌లో నితిన్ హీరోగా న‌టించిన రెండు చిత్రాలు విడుద‌లై మంచి విజ‌యం సాధించాయి.