'రంగస్థలం' మొదటి పాటకు మంచి స్పందన

  • IndiaGlitz, [Tuesday,February 13 2018]

యేరు శెన‌గ కోసం మ‌ట్టిని తవ్వితే ఏకంగా త‌గిలిన లంకె బిందెలాగా ఎంత స‌క్క‌గున్నావే ల‌చ్చిమి.. అంటూ రంగ‌స్థ‌లంలో మొద‌టి పాట‌ను విడుద‌ల చేశారు. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో ఆ బ్యాక్‌డ్రాప్‌కు త‌గిన‌ట్లు సాంగ్ ఉంది. ఈ పాట‌ను దేవిశ్రీ ప్ర‌సాద్ ఆల‌పించాడు.

ట్యూన్ వినేవారంద‌రికీ న‌చ్చేలా.. చంద్ర‌బోస్ సాహిత్యం పామ‌రుల‌కు సైతం అర్థ‌మ‌య్యేలా అందంగా ఉంది. ప్రేమికుల రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన రంగ‌స్థ‌లం లిరిక‌ల్ వీడియోకు ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి స్పంద‌న వ‌స్తుంది. పాట విడుద‌లైన కాసేప‌టికే పాట‌ను ఐదు ల‌క్ష‌ల మంది వీక్షించ‌డం విశేషం. రామ్‌చ‌ర‌ణ్, స‌మంత జంట‌గా న‌టించిన ఈ సినిమాను సుకుమార్ తెర‌కెక్కిస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై సినిమా మార్చి 30న విడుద‌ల‌వుతుంది.

More News

మట్టి మనుషుల 'సంత' మొదలైంది.

సూర్య భరత్ చంద్ర ,శ్రావ్యా రావు జంటగా శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి నిర్మిస్తొన్న చిత్రం 'సంత'. మట్టి మనుషుల ప్రేమకథ అనేది ట్యాగ్ లైన్. నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకుడు.

'కాలా' ఫైట్ లీక్...

ఈ మధ్య సినిమాలు విడుదల కాక మునుపే వాటిలోని సీన్స్,

ఏప్రిల్ 26న 'భరత్ అనే నేను' విడుదల

సూపర్ స్టార్ మహేష్ బాబు,సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో

'ఇది నా లవ్ స్టోరీ' ప్రీ రిలీజ్ ఫంక్షన్

రామ్ ఎంటర్ టైనర్స్ పతాకంపై తరుణ్,ఓవియా హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'ఇది నా లవ్ స్టోరీ'.

ఫీలుగుడ్ లవ్ స్టోరీ ' ప్రేమ పావురాలు'

నయనతార ప్రధాన పాత్రలొ వాసుకీ లాంటి సంచలన సినిమాను అందించిన శ్రీరామ్ సినిమా బ్యానర్ లో వస్తొన్న రెండో చిత్రం 'ప్రేమ పావురాలు'.