పవన్ టైటిల్ తో రానా..

  • IndiaGlitz, [Friday,June 10 2016]

ప‌వ‌న్ టైటిల్ తో రానా..అన‌గానే ఇంత‌కీ ఏ టైటిల్ అనుకుంటున్నారా..? స‌ర్ధార్..! అవును స‌ర్దార్ అన‌గానే అంద‌రికీ ప‌వ‌న్ గుర్తుకువ‌స్తారు. ఈసారి రానా కూడా స‌ర్ధార్ గా ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడ‌ట‌. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే...పంజాబీలో స‌ర్ధార్ జీ అనే చిత్రం రూపొందింది. పంజాబీలో తెర‌కెక్కిన తొలి ఫాంట‌సీ చిత్రంగా స‌ర్ధార్ జీ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. 20 కోట్ల‌తో రూపొందిన ఈ చిత్రం 50 కోట్లు వ‌సూలు చేసింది.
ఈ చిత్రం రానాకి బాగా న‌చ్చింద‌ట‌. దీంతో స‌ర్ధార్ జీ రీమేక్ హ‌క్కులు సొంతం చేసుకున్నాడ‌ని స‌మాచారం. త్వ‌ర‌లో ఈ చిత్రాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం రానా ఘాజీ, బాహుబ‌లి 2, తేజ తెర‌కెక్కిస్తున్న చిత్రంలో న‌టిస్తున్నాడు. బాల‌, శ్రీరాఘ‌వ ల‌తో కూడా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. వీటితో పాటే స‌ర్ధార్ జీ చిత్రంలో కూడా న‌టిస్తాడ‌ట‌. స‌ర్ధార్ టైటిల్ బాగా పాపుల‌ర్ కాబ‌ట్టి అదే టైటిల్ తో సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ట.

More News

సుల్తాన్ గా స‌రైనోడు..

సుల్తాన్ గా స‌రైనోడు అన‌గానే..బ‌న్ని న్యూమూవీ టైటిల్ అనుకుంటే పొర‌పాటే. అస‌లు విష‌యం ఏమిటంటే...స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన స‌రైనోడు చిత్రం ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే.

ఆ చిత్రంలో సూర్య నటిస్తున్నాడా...

వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకునే సూర్య ఇటీవల 24మూవీతో సక్సెస్ సాధించారు.

ఈనెల 12 న గుంటూరులో అఆ విజయోత్సవ వేడుక

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్,సమంత,అనుపమ పరమేశ్వరన్ లతో రూపొందిన చిత్రం అ ఆ.ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు)నిర్మించారు.

వినోదభరితమైన పోలీస్ పాత్రలో శర్వానంద్

ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన సీనియర్ నిర్మాత బి వి ఎస్ ఎన్ ప్రసాద్,శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై

జెంటిల్ మన్ సెన్సార్ పూర్తి..

నాని హీరోగా నటించిన తాజా చిత్రం జెంటిల్ మన్.ఈ చిత్రానికి మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు.