క్షణం దర్శకుడితో రానా?

  • IndiaGlitz, [Saturday,May 28 2016]

కోటి రూపాయలతో పివిపి బ్యానర్ పై సినిమాను తెరకెక్కించిన దర్శకుడు రవికాంత్ పేరెపు తన తదుపరి చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందించడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నాడు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రానా తన వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రవికాంత్ పేరెపు తన తదుపరిచిత్రాన్ని ఏ జోనర్ లో తెరకెక్కిస్తాడో చూడాలి. మరి ఈ సినిమా రూపొందుతుందా అని తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..