రానాతో సొట్టబుగ్గల సొగసరి...
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ హంక్ రానా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, బాలీవుడ్ లో కూడా మంచి నేమ్ సంపాదించుకున్నాడు. బాహుబలితో ఈ నేమ్ మరింత బలపడింది. ఇప్పుడు రానా ఇండియా-పాకిస్థాన్ యుద్ధ సమయంలో ఘాజీ అనే యుద్ధ నౌకకు ఏం జరిగిందనే కాన్సెప్ట్ పై ఓ సినిమా రూపొందుతోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతోనన ఈ చిత్రంలో రానా నేవీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రానా సరసన సొట్టబుగ్గల సొగసరి తాప్సీ హీరోయిన్ గా నటించనుందట. తాప్సీ అయితే బాలీవుడ్ లో కూడా సినిమా మైలేజ్ పెరుగుతుందని యూనిట్ భావిస్తోంది. మరి తాప్సీ ఏమంటుందో చూడాలి..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments