రానాతో సాయిధరమ్ తేజ్ పోటీ..
Send us your feedback to audioarticles@vaarta.com
రానా, సాయిధరమ్‌తేజ్‌లు ఒకేసారి పోటీలోకి దిగుతున్నారు..ఇంతకీ ఆ పోటీ ఎంటనుకుంటున్నారా..ఇతర పోటీలేం కాదు కానీ తమ సినిమాలతో ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ దగ్గర పోటీకి రెడీ అవుతున్నారు. మొదటి ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సబ్‌మెరెన్ `ఘాజీ` సినిమా రూపొందింది.
పివిపి బ్యానర్‌లో రూపొందుతోన్న ఈ సినిమాను ఫిభ్రవరి 24న విడుదల చేస్తున్నారు. సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అలాగే సాయిధరమ్ తేజ్, రకుల్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `విన్నర్` ఈ సినిమాను నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను కూడా నిర్మాతలు ఫిభ్రవరి 24న విడుదల చేయాలనుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com