కొత్త పాత్రలో రానా

  • IndiaGlitz, [Monday,August 31 2015]

తొలి చిత్రం లీడర్' నుండి రానా డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. తెలుగులో కాకుండా తమిళం, హిందీలో కూడా ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు. రీసెంట్ గా బాహుబలి'లో భల్లాలదేవగా మెప్పించిన రానా ఇప్పుడు దాని సీక్వెల్ కి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే నావీ కథతో రూపొందునున్న చిత్రంలో రానా నటించనున్నాడు.

1971లో ఇండో పాక్ యుద్ధంలో పాకిస్థాన్ కి చెందిన ఘాజి అనే సబ్ మెరైన్ సముద్రంలో గల్లంతయ్యింది. ఆ కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందనుందట. సంకల్ప్ అనే ఫిలిం మేకర్ చెప్పిన కథ నచ్చడంతో రానా ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడట. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కమాండర్ పాత్రలో నటిస్తున్నాడని సమాచారం.

More News

'సైజ్ జీరో' ఆడియో రిలీజ్ డేట్

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘సైజ్ జీరో’. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు .

'కుందనపు బొమ్మ'ఆడియో విడుదల

సుధాకర్ కోమాకుల, సుధీర్వర్మ, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా ఎస్.ఎల్.ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో

నితిన్ తమిళ సంగీత దర్శకుడి డెబ్యూ...

‘చిన్నదాన నీ కోసం’ ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించకపోవడంతో యంగ్ హీరో నితిన్ వెంటనే సినిమా చేయకుండా గ్యాప్ తీసుకున్నాడు.

విక్రమ్ సినిమా రిలీజ్ డేట్ మళ్లీ వెనక్కి..

‘ఐ’ చిత్రం తర్వాత చియాన్ విక్రమ్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ‘పత్తు ఎన్రత్తు కుల్ల’ సినిమా చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తుంది.

సెప్టెంబర్ 3న 'డైనమైట్' ప్రివ్య షో

డైనమిక్ స్టార్ మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘డైనమైట్’. అరియానా వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో ఈ సినిమా రూపొందింది.