ఆగస్ట్ లో రానా 'నేనే రాజు - నేనే మంత్రి'
Send us your feedback to audioarticles@vaarta.com
డిఫరెంట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకే కాదు, తమిళ, హిందీ ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన నటుడు రానా. ఏప్రిల్ 28న `బాహుబలి 2`తో భళ్ళాలదేవుడుగా సందడి చేయబోతున్నాడు. బాహుబలి 2 చిత్రీకరణతో పాటు తేజ దర్శకత్వంలో రానా నేనే రాజు నేనే మంత్రి అనే పొలిటిక్ ఎంటర్టైనర్లో నటించాడు. ఈ సినిమాలో రానా రాయలసీమకు చెందిన ఓ ఫైనాన్సియర్ పాత్రలో కనపడబోతున్నాడు. కాజల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను ఆగస్ట్ నెలలో ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com