మణి సినిమాలో రానా, చైతు
Send us your feedback to audioarticles@vaarta.com
ఇండియన్ ఏస్ డైరెక్టర్ మణిరత్నం సినిమా అప్పుడో ఇప్పుడో స్టార్టవుతుందని వార్తలు వినపడుతూనే విన్నాయి. ముందు నాగార్జున, మహేష్ తర్వాత కార్తీక్, దుల్కర్, మరోసారి కార్తీక్, నానిల పేర్లు ప్రముఖంగా వినపడ్డప్పటికీ ఈ సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తుంది.
ఇప్పుడు తాజా వార్తల ప్రకారం మణిరత్నం దర్శకత్వంలో దగ్గుబాటి రానా, నాగచైతన్యలు కలిసి నటించనున్నారంటున్నారు. వీరిద్దరు కలిసి నటించడం దాదాపు ఖాయమైందని ఈ విషయాన్ని దర్శకుడే అధికారకంగా ప్రకటించనున్నారట. రివేంజ్ డ్రామా కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనుందట. ఈ సినిమాకు ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో నిత్యామీనన్, కీర్తిసురేష్‌లు హీరోయిన్స్‌గా నటించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com