రీమేక్‌లో రానా?

  • IndiaGlitz, [Thursday,October 11 2018]

త‌మిళంలో ఇటీవ‌ల విడుద‌లైన ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం '96'. విజ‌య్ సేతుప‌తి, త్రిష జంట‌గా న‌టించారు. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌డానికి దిల్‌రాజు హ‌క్కుల‌ను పొందారు. ముందుగా నాని, స‌మంత ఈ రీమేక్‌లో న‌టిస్తార‌ని వార్త‌లు వినిపించాయి. ఆత‌ర్వాత త‌మిళంలో న‌టించిన  త్రిష పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

రీసెంట్‌గా నాని స్థానంలో రానా పేరు విన‌ప‌డుతుంది. రానా, త్రిష నిజానికి చాలా మంచి స్నేహితులు. ఇద్ద‌రూ క‌లిసి సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌నేలేదు. ఒక‌వేళ న‌టిస్తే మాత్రం సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొంటాయ‌న‌డంలో సందేహం లేదు. కానీ నిజా నిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 

More News

శిరీష్ న‌మ్మ‌కం.. డేట్ ఫిక్స్‌

మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న అల్లు వారి హీరో శిరీష్ ప్ర‌స్తుతం మల‌యాళ చిత్రం ఏబీసీడీని అదే పేరుతోతెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

'బాహుబ‌లి' ఫార్ములాతోనే...

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి `బాహుబ‌లి` త‌ర్వాత ఎన్టీఆర్‌, రామ్‌చ‌రణ్‌ల‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. భారీ బ‌డ్జెట్‌తో డి.వి.వి.దాన‌య్య నిర్మించ‌బోయే ఈ సినిమాకు...

విజ‌య్ దేవ‌ర‌పై నిఖిల్ ట్వీట్‌.. తొల‌గింపు

విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న నోటా సినిమా పోయింది.. పండ‌గ చేసుకునేవాళ్లు ఇప్పుడే పండ‌గ చేసుకోసుకోండి. ఐ యామ్ బ్యాక్ అంటూ ఓ మెసేజ్‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు.

'ఐరా'గా న‌య‌న‌తార‌

ప్ర‌స్తుతం లేడీ సూప‌ర్‌స్టార్‌గా సౌత్‌లో నెంబ‌ర్‌వ‌న్ స్థానంలో ఉంది న‌య‌న‌తార‌. ఈమె న‌టించిన చిత్రాలు త‌మిళంలో అగ్ర హీరోల చిత్రాల రేంజ్‌లో ఆద‌ర‌ణ పొందుతుండ‌టం విశేషం.

తాప్సీ 'గేమ్ ఓవ‌ర్‌'

ద‌క్షిణాదిలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ తాప్సీ త‌ర్వాత `బేబి, నామ్ ష‌బానా, పింక్‌, జుడ్వా 2` చిత్రాల‌తో హీరోయిన్‌గా త‌న‌కంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది.