బాహుబలి పార్ట్2 ముందు పార్ట్ 1 చిన్నదైపోతుందట
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభాస్, రాజమౌళి, రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్ ఇలా భారీ స్టార్ కాస్టింగ్‌తో భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న చిత్రం బాహుబలి పార్ట్ 2 బాహుబలి కన్‌క్లూజన్. ప్రస్తుతం ఈ సినిమాలో యాక్షన్‌పార్ట్ చిత్రీకరణ జరుగుతుంది. 80 రోజుల పాటు ఈ చిత్రీకరణ ఉంటుంది. బాహుబలి ది బిగినింగ్ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నప్పుడు భారీ బడ్జెట్‌తో మూవీ తీస్తున్నాం కదా, అసలు ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందోనని చిన్న టెన్షన్ ఉండేది.
కానీ బాహుబలి పార్ట్1 ను ఆడియెన్స్ రిసీవ్ చేసుకున్న తీరు చూసి మాలో కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. ఇంకా బెస్ట్ టెక్నిషియన్స్ పార్ట్2కోసం పనిచేస్తున్నారు. ఎక్స్‌మెన్ వంటి సినిమాకు పనిచేసిన స్టంట్ యూనిట్ ఈ చిత్రానికి పనిచేస్తుంది. ఈ సినిమా అవుట్‌పుట్ చూస్తే దీనిముందు బాహుబలి పార్ట్ 1 చాలా చిన్నదిగా అనిపిస్తుందనడంలో సందేహం లేదని అంటున్నాడు భల్లాలదేవుడు రానా.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout