బాహుబలి పార్ట్2 ముందు పార్ట్ 1 చిన్నదైపోతుందట

  • IndiaGlitz, [Saturday,June 18 2016]

ప్ర‌భాస్‌, రాజ‌మౌళి, రానా, అనుష్క‌, ర‌మ్య‌కృష్ణ, స‌త్యరాజ్ ఇలా భారీ స్టార్ కాస్టింగ్‌తో భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న చిత్రం బాహుబ‌లి పార్ట్ 2 బాహుబ‌లి క‌న్‌క్లూజ‌న్‌. ప్ర‌స్తుతం ఈ సినిమాలో యాక్ష‌న్‌పార్ట్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. 80 రోజుల పాటు ఈ చిత్రీక‌ర‌ణ ఉంటుంది. బాహుబ‌లి ది బిగినింగ్ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న‌ప్పుడు భారీ బ‌డ్జెట్‌తో మూవీ తీస్తున్నాం క‌దా, అస‌లు ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందోన‌ని చిన్న టెన్ష‌న్ ఉండేది.

కానీ బాహుబ‌లి పార్ట్‌1 ను ఆడియెన్స్ రిసీవ్ చేసుకున్న తీరు చూసి మాలో కాన్ఫిడెన్స్ మ‌రింత పెరిగింది. ఇంకా బెస్ట్ టెక్నిషియ‌న్స్ పార్ట్‌2కోసం ప‌నిచేస్తున్నారు. ఎక్స్‌మెన్ వంటి సినిమాకు ప‌నిచేసిన స్టంట్ యూనిట్ ఈ చిత్రానికి ప‌నిచేస్తుంది. ఈ సినిమా అవుట్‌పుట్ చూస్తే దీనిముందు బాహుబ‌లి పార్ట్ 1 చాలా చిన్న‌దిగా అనిపిస్తుంద‌న‌డంలో సందేహం లేద‌ని అంటున్నాడు భ‌ల్లాల‌దేవుడు రానా.

More News

హ్యాట్రిక్ కోసం గౌతమ్ మీనన్ రెడీ...

ఏ మాయ చేసావే సినిమాతో నాగచైతన్యను లవర్ బోయ్ గా మార్చడమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్ ను అందించాడు దర్శకుడు గౌతమ్ మీనన్.

'జనతాగ్యారేజ్' ఆడియో రిలీజ్ డేట్...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో 'జనతాగ్యారేజ్ ' సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.

'కబాలి' తెలుగు ఆడియో రిలీజ్ డేట్....

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కలైపులి థామస్ సమర్పణలో వి క్రియేషన్స్ బ్యానర్ పై పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కబాలి’.

నాగార్జున, గోపీచంద్ చేతుల మీదుగా సాహసం శ్వాసగా సాగిపో ఆడియో విడుదల

యువ సమ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ మూవీ సాహసం శ్వాసగా సాగిపో.

పూరి మాటే పవన్ టైటిల్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందుతుంది.