తమిళ డైరెక్టర్ కి ఓకె చెప్పిన రానా...

  • IndiaGlitz, [Tuesday,February 09 2016]

బాహుబ‌లి సినిమాతో ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో రానా. ఇటీవ‌ల రిలీజైన రానా చిత్రం బెంగుళూరు నాట్క‌ల్ స‌క్సెస్ టాక్ తెచ్చుకుంది. దీంతో రానా మ‌రో త‌మిళ మూవీ చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.
ఇంత‌కీ రానా ఏ త‌మిళ డైరెక్ట‌ర్ కి ఓకె చెప్పారు అనుకుంటున్నారా...? వైవిధ్య‌మైన క‌ధాంశాల‌తో సినిమాలు తెర‌కెక్కించే బాలా ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి ఓకె చెప్పార‌ట రానా. బాలా క‌థ చెప్ప‌డం...రానా ఓకె చెప్ప‌డం కూడా జ‌రిగిపోయింద‌ట‌. కుట్ర ప‌రంబ‌రై అనే న‌వ‌ల ఆధారంగా ఈ సినిమా రూపొంద‌నుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌తుంద‌ట‌. మ‌రి...హీరోల‌ను డిప‌రెంట్ గెట‌ప్స్ లో చూపించే బాలా రానా ని ఎలా చూపిస్తాడో చూడాలి.

More News

ఆపర్ట్ లవ్ గురించి చెప్పే 'మీకు మీరే మాకు మేమే'

తరుణ్ శెట్టి,అవంతిక,కిరిటీ దామరాజు,జెన్ని,భరణ్ ప్రధాన తారాగణంగా నకమా ప్లానెట్ గ్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం 'మీకు మీరే మాకు మేమే'.

సాయథరమ్ తేజ్ ప్లేస్ లో రాజ్ తరుణ్...

మెగాస్టార్ మేనల్లుడు సాయిథరమ్ తేజ్ ప్లేస్ లో..రాజ్ తరుణ్..ఇంతకీ విషయం ఏమిటంటే...

'శ్రీశ్రీ' డబ్బింగ్ కంప్లీట్...

సూపర్ స్టార్ కృష్ణ,విజయనిర్మల,సీనియర్ నరేష్ ప్రధాన పాత్రధారులుగా ఎస్ బి ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ముప్పలనేని శివ దర్శకత్వంలో

సర్ధార్ సరికొత్త రికార్డ్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్.

ట్రైలర్ విడుదల చేస్తున్న మహేష్, సమంత...

పివిపి సంస్థ బ్యానర్ ఫై అడివిశేష్,ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా అనసూయ ప్రధానపాత్రలో రూపొందుతోన్న చిత్రం క్షణం.