రానా ఘాజీ ఫస్ట్ లుక్ రిలీజ్..!
Sunday, December 4, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
దగ్గుబాటి రానా నటిస్తున్న భారీ చిత్రం ఘాజీ. ఈ చిత్రంలో రానా, తాప్సీ, కయ్ కయ్ మీనన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్, పి.వి.పి సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంకల్ప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రం ఘాజీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.ఈ ఫస్ట్ లుక్ కి విశేష స్పందన లభిస్తోంది. సబ్ మేరిన్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న తొలి ఇండియాన్ మూవీ ఘాజీ కావడం విశేషం. ఈ మూవీని హాలీవుడ్ రేంజ్ లో రూపొందిస్తున్నారు. వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 17న రిలీజ్ చేయనున్నారు.
రానా, తాప్సీ, కయ్ కయ్ మీనన్, అతుల్ కులకర్ణి, ఓమ్ పురి, నాజర్, రాహుల్ సింగ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి వి.ఎఫ్.ఎక్స్ - ఈవిఎ మోషన్ స్టూడియోస్, కాస్టూమ్స్ డిజైనర్ అశ్వనాత్ బైరి, స్టంట్స్ - జాషువ, ప్రొడక్షన్ డిజైన్ - శివమ్ రావు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - కె, ఎడిటర్ - ఎ శ్రీకర్ ప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి - మది, అడిషినల్ స్టోరీ & స్ర్కీన్ ప్లే - నిరంజన్ రెడ్డి, క్రియేటివ్ ప్రొడ్యూసర్ & పోస్ట్ ప్రొడక్షన్ - ఎన్.ఎం. పాషా, ప్రొడ్యూసర్స్ ఆఫ్ మ్యాట్నీ - అన్వేష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రొడ్యూసర్స ఫర్ పి.వి.పి సినిమా - పేరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, కవిన్ అన్నే, స్టోరీ, స్ర్కీన్ ప్లే & డైరెక్షన్ - సంకల్ప్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments