రానాతో ఏలేటి

  • IndiaGlitz, [Wednesday,December 12 2018]

ఐతే, అనుకోకుండా ఒక‌రోజు, ప్ర‌యాణం వంటి సినిమాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శకుడు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి మ‌న‌మంతా త‌ర్వాత మ‌రో సినిమాను చేయ‌లేదు. మంచి స్క్రిప్ట్ సిద్ధం చేసుకోవ‌డం బిజీగా ఉన్న ఈ ద‌ర్శ‌కుడు రీసెంట్‌గా రానాను క‌లిసి లైన్ వినిపించాడ‌ట‌.

వైవిధ్య‌మైన సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపే రానాకు న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి సిద్ధం అన్నాడ‌ట‌. ఇప్పుడు ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో రానా చిత్రంలో త్వ‌ర‌లోనే ప్ర‌క‌టితం అవుతుంద‌ని సినీ వ‌ర్గాలు అంటున్నాయి.

ప్ర‌స్తుతం రానా ఎన్టీఆర్ బ‌యోపిక్ య‌న్‌.టి.ఆర్ లో చంద్ర‌బాబు నాయుడుగా కనిపించ‌నున్నారు. కాగా మరి కొన్ని సినిమాలు లైన్‌లో ఉన్నాయి.