నిర్మాతగా మారుతున్న రానా...
Send us your feedback to audioarticles@vaarta.com
మనవడు దగ్గబాటి రానా ఇప్పుడు తాత రామానాయుడు బాటలో అడుగులు వేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. అంటే నిర్మాతగా మారాడు. హీరోగా తెరంగేట్రం చేసిన రానా డిఫరెంట్ పాత్రలతో మెప్పించాడు. బాహుబలిలో భళ్ళాలదేవగా అలరించాడు. ఈ ఏడాది ఘాజీతో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఈ యంగ్ హీరో నిర్మాతగా అవతారం ఎత్తాడు. వయా కామ్ సంస్థతో కలిసి క్షణం వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన రవికాంత్ పేరెపు కొంత గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా ఇది. కాన్సెప్ట్ బేస్డ్ ఎమోషనల్ మూవీగా ఈ సినిమా తెరకెక్కనుందని త్వరలోనే ఈ సినిమా అధికారక సమాచారం వెలువడనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com