ఇన్విస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో రానా...
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి వంటి డిఫరెంట్ మూవీస్ చేస్తున్న దగ్గుబాటి రానా ఇప్పుడు త్వరలో ఓ ఇన్విస్టిగేషన్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసుకు సంబంధించిన విచారణ జరిపిన సిబిఐ అధికారి కార్తికేయన్ పాత్రలో రానా కనిపించనున్నారు.
ప్రస్తుతం నేనే రాజు నేనే మంత్రి సినిమా తర్వాతనే ఈ సినిమాలో రానా నటించబోతున్నారు. తెలుగు, తమిళం, హిందీ బాషల్లో సినిమా రూపొందనుందట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com